Pregnent women

డోలి కట్టి ఆసుపత్రికి తరలింపు..

<p>స్వాతంత్రం సిద్ధించి నేటికీ 75 ఏళ్లు అయినప్పటికీ గిరిజన ప్రాంతాలకు విద్య వైద్య సౌకర్యాలు కనుచూపు మీద కనిపించడం లేదు&period; గర్భిణీ స్త్రీలు ప్రసవవేదన సమయంలో దవాఖానాలకు వెళ్ళాలంటే డోలు కట్టి మనుషులు మోసుకుని వెళ్లాల్సిన దుర్భర పరిస్థితిలో నేటికీ ఉన్నాయంటే…

Read more