#PudiSrihari #YSJagan #CPRO #Arrest #Bengaluru #KuppamPolice #AndhraPradeshPolitics #SocialMediaCase #BreakingNews #APPolice #YSRCP

వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్..

<p>జగన్‌ మాజీ సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు&period; బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు&period; సీఎం చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్‌ కేసులో శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది&period; ముందస్తు బెయిల్‌ మంజూరుకు నిరాకరించింది న్యాయస్థానం&period; మధ్యంతర…

Read more