Receipt of applications

ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరణ – మంత్రి పొంగులేటి

<p>ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈనెల 28 నుంచి జనవరి 6వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు&period; సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు&comma; ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి&comma; మంత్రులు సమావేశం నిర్వహించారు&period; సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి…

Read more