red alert for Mumbai

ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది

<p>విద్యాసంస్థలు ఈరోజు పాఠశాలలకు సెలవును ప్రకటించాయి&period; బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు&period; పరిస్థితిని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్&comma; అజిత్ పవార్‌లు సమీక్షించారు&period; ఈరోజు మధ్య మహారాష్ట్రలోని కొంకణ్‌లో అత్యంత భారీ వర్షపాతం కురవవచ్చునని…

Read more