rice crop

తుఫాను వల్ల వరి పంటకు తీవ్ర నష్టం

<p>వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలంలో అకాల వర్షాల వల్ల రైతులు పండించిన పంటలు నేలకొరిగాయి&period; రైతులందరూ భయపడిపోతున్నారు&period; పూర్తిగా చేతికి అంది వచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే అల్లాడిపోతున్నారు&period; డెల్టా ప్రాంతం వేమూరు నియోజకవర్గంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్నారు&period;…

Read more