School Bus Missed Accident

స్కూల్ బస్సుకు తప్పిన పెనుప్రమాదం..

<p>అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షెక్షానుపల్లి వద్ద ఏ&period;వి&period;ఆర్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు&lpar; School Bus&rpar;కు పెను ప్రమాదం తప్పింది&period; జరుట్ల రాంపురం నుండి ఉరవకొండ వైపు వెళ్తున్న బస్సు స్టీరింగ్ రాడు విరిగిపోవడంతో పక్కకు వెళ్లి ఓవైపుకు ఒరిగిపోయింది&period;…

Read more