Series of shocks for BRS party…

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు…

<p>తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి&period; ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు పార్టీ మారారు&period; తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్&comma; చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు&period; ముఖ్యమంత్రి…

Read more