srisailam mallanna temple

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ

<p>నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది&period; పైగా ఈరోజు సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది&period; క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో…

Read more

శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి భారీ హుండీ ఆదాయం

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు&period; శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు&comma;పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు&period; చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా à°ˆ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి…

Read more

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ

<p>శ్రీశైలం మల్లన్న ఆలయానికి &lpar;Srisailam Mallanna temple&rpar;భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో శ్రీశైలం పురవీధుల్లో సందడి నెలకొంది తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు…

Read more

భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం మల్లన్న ఆలయం

<p>శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు సందడి చేశారు కార్తీక మాసం మూడవ సోమవారం మల్లికార్జున స్వామి వారికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ…

Read more