teamindia

టీమిండియా గెలుపు కోసం ప్రత్యేక పూజలు..

<p>ప్రపంచ కప్ తుదిపోరుకు సర్వం సిద్దమైంది&period;దేశం మొత్తం క్రికెట్‌ ఫివర్‌తో ఊగిపోతోంది&period; ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది&period; టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు&period; అహ్మదాబాద్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా…

Read more