technology news

ఆర్జీవీ పెట్టిన కేసు పై సీఐడీ విచారణ వేగవంతం..

<p>ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పెట్టిన కేసుపై సిఐడి విచారణ&period; గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్న అధికారులు&period; రామ్ గోపాల్ వర్మ పెట్టిన &lpar;క్రైమ్ నంబర్ 22&sol;2023&rpar; కేసులో A6 à°—à°¾ ఉన్న రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్…

Read more

జనసేనానితో ఎంపీ బాలశౌరి భేటీ ఫిక్స్!

<p>ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పవన్ తో మర్యాదపూర్వకంగా కలవనున్న బాలశౌరి&period; సాయంత్రం 5&period;30 నుంచి 6 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో సంబరాలు చేయనున్న పార్టీ శ్రేణులు&period; జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మచిలీపట్నం ఎంపీ…

Read more

రైతుల మధ్య భగ్గుమన్న భూ వివాదం..

<p>ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం వెంకట కృష్ణాపురంలో జరిగిన భూ వివాదంలో ఐదుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు&period; వారిని మొదట ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధమ చికిత్స అనంతరం ఏలూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు&period; ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుగుంట…

Read more

ఆవిష్కరణకు సిద్ధమైన భారీ అంబేద్కర్ విగ్రహం..

<p>విజయవాడ&comma; ఆవిష్కరణకు సిద్ధమైన భారీ అంబేద్కర్ విగ్రహం&period; స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ à°—à°¾ నామకరణ&period; స్వరాజ్య మైదానం లో 20 ఎకరాల్లో భారీ స్మృతివనం&period; ఎల్లుండి జగన్ చేతుల మీదగా ప్రారంభం&period; విగ్రహ ఎత్తు 125 అడుగులు &comma; బేస్…

Read more

వెంకటగిరి లో ‘రా కదలి రా’ భారీ బహిరంగ సభ..

<p>తెలుగుదేశం పార్టీ à°°à°¾ కదలిరా కార్యక్రమంలో భాగంగా నేడు వెంకటగిరి పట్టణానికి రానున్న టిడిపి అధినేత చంద్రబాబు&period; à°ˆ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ నుంచి వెంకటగిరి à°•à°¿ రానున్న బాబు&period; చంద్రబాబు బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసిన…

Read more

జెసిబి డ్రైవర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి..

<p>పశ్చిమగోదావరి జిల్లా&comma; భీమవరం పట్టణంలోని బాగు జయరామ్ అనే వ్యక్తి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వారి ఆక్షన్ లో ఎర్ర గోపు వెంకట సుశీల ఆస్తిని ఆగస్టు నెలలో ఆక్షన్ లో కొనగా బ్యాంకు వారు నవంబర్లో రిజిస్ట్రేషన్…

Read more

చంద్రబాబు ఉడత ఊపులకు భయపడేది లేదు – కొడాలి నాని

<p>కృష్ణా జిల్లా&comma; గుడివాడ చంద్రబాబు పై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని&period; కోడాలి నాని మాట్లాడుతూ&period;&period; నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి&comma; చంద్రబాబు పిండం పెట్టాడు&period; తనపై&comma; సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి&comma; సొల్లు…

Read more

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె..

<p>అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు&period; సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26à°¨ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు&period; ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత…

Read more

శ్రీశైలం దేవస్థానంలో అంతర్గత బదిలీలు..

<p>నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో 26 మంది ఉద్యోగులకు దేవస్థానం స్థానచలనం కలిగించింది ఇందులో శాశ్వత ఉద్యోగులు&comma; ఒప్పంద ఉద్యోగులు&comma; పొరుగుసేవ ఉద్యోగులు మొత్తంగా 26 మంది ఉద్యోగులను స్థానికంగా బదిలీ చేశారు&period; శ్రీశైల దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను…

Read more

ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నారా..! ఇవి పాటిస్తే చాలు.

<p>మన నాడీ వ్యవస్థ à°Žà°‚à°¤ రిలాక్స్‌à°—à°¾&comma; ప్రశాంతంగా ఉంటే à°…à°‚à°¤ మంచిది&period; ఒత్తిడి తగ్గించేందుకు రోజూవారీ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవాలి&period; ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి&period; అవేంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;

Read more