ఆవిష్కరణకు సిద్ధమైన భారీ అంబేద్కర్ విగ్రహం..

ambedkar statue at vijayawada

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; ఆవిష్కరణకు సిద్ధమైన భారీ అంబేద్కర్ విగ్రహం&period; స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నామకరణ&period; స్వరాజ్య మైదానం లో 20 ఎకరాల్లో భారీ స్మృతివనం&period; ఎల్లుండి జగన్ చేతుల మీదగా ప్రారంభం&period; విగ్రహ ఎత్తు 125 అడుగులు &comma; బేస్ పిల్లర్&lpar; బేస్ బిల్డింగ్ &rpar; ఎత్తు 80 అడుగులతో కలిపి 205 అడుగుల అతి భారీ విగ్రహంగా రికార్డుకెక్కనున్న అంబేద్కర్ స్టాట్యూ&period; 2020 జులై 9 న విగ్రహ ఏర్పాటుకు శంకుస్దాపన&period; డిల్లి నుండి వచ్చిన డిజైనర్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా రూపుదిద్దుకున్న అంబేద్కర్ విగ్రహం&period; విగ్రహం క్రింద భాగంలో మూడు ఫ్లోర్లు ఏర్పాటు&period; ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో భారీ హాల్స్ ఏర్పాటు&period; గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు హాళ్లు నిర్మాణం&period; డిజిటల్ లైబ్రరీ&comma; స్క్రీన్ హాల్ &comma; మ్యూజియం ఏర్పాటు&period; స్కై లైటింగ్&comma; ఫౌంటెన్ &comma; గార్డెన్ తో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం&period; 404 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం&period; ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సీయం జగన్ చేతుల మీదగా విగ్రహావిష్కరణ&period; అనంతరం స్టేడియంలో భారీ బహిరంగ సభ&period; ఇప్పటికే విగ్రహావిష్కరణకు&comma; సభకు భారిగా ఏర్పాట్లు చేసిన అధికారులు&period; లక్షన్నర మంది వీక్షించేలా ఏర్పాట్లు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..