ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నారా..! ఇవి పాటిస్తే చాలు.

Amazing tips to deal with stress

Advertisements

&NewLine;<p>మన నాడీ వ్యవస్థ ఎంత రిలాక్స్‌గా&comma; ప్రశాంతంగా ఉంటే అంత మంచిది&period; ఒత్తిడి తగ్గించేందుకు రోజూవారీ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవాలి&period; ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి&period; అవేంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>ప్రతిరోజూ కొంత సమయం పాటు లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయడం వల్ల ట్రిగ్గర్‌లను తగ్గించి&comma; నాడీ వ్యవస్థకు విశ్రాంతిని పొందవచ్చు&period; యోగా&comma; వ్యాయామం చేయడం వలన ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడొచ్చు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం అడ్రినల్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది&period; ఒత్తిడిని తగ్గిస్తుంది&period; శరీరానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ప్రోటీన్&comma; ఫైబర్&comma; మంచి కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి&comma; ఆందోళనను ఎదుర్కోవచ్చు&period; సరైన ఆహారం తింటే శారీరకంగా&comma; మానసికంగానూ శక్తిని పెంచుతుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సానుకూల ఆలోచనా దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం వంటి ప్రాథమిక అలవాట్ల ద్వారా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు&period; ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు