telangana congress

తెలంగాణ కాంగ్రెస్ కు లగచర్ల ఫార్మాసిటీ పై మావోయిస్టుల లేఖ

<p>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ విడుదల చేశారు&period; తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోలు మండిపడ్డారు&period; కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోందని&comma; కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం…

Read more

గన్‌మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

<p>తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; రాష్ట్రంలో మాజీ మంత్రులు&comma; మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది&period; గన్‌మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; దీంతో గన్‌మన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంటోంది&period; ఎవరికి గన్‌మన్లు అవసరమనే దానిపై…

Read more

అరటి పళ్ళు అమ్ముతూ … ఎల్బీ నగర్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కి పాదయాత్ర

<p>హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం లోని గడ్డి అన్నారం నుండి ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పాదయాత్ర ప్రారంభమైంది&period; స్వచ్ఛందంగా జనం పోటెత్తారు&period;<br &sol;>అడుగడుగునా జననీరాజనం పలికారు&period;<br &sol;>నీవే మా ఎమ్మెల్యే అంటూ<br &sol;>నినాదాలతో హోరెత్తించారు&period; ఎల్బీనగర్ మార్గమధ్యలో ఇస్త్రీ చేస్తూ&comma;…

Read more

తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం

<p>తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు&period; కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ స్పందించారు&period; బీజేపీ దగ్గర శిష్యరికంతో à°ˆ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని&comma; తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి à°ˆ…

Read more

అభ్యర్థులపై ఇంకో సమావేశం

<p>ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశాం ముగిసిందని&comma; తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు&period; అభ్యర్థల గురించి చర్చ జరిగిందిని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు&period; అయితె అభ్యర్థులపై ఇంకో సమావేశాం…

Read more

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార పర్యటనలు

<p>కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలు చేపడుతున్నారు&period; నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో జరిగిన సభలో పాల్గొన్నారు&period; అనంతరం తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి&comma; ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దామని పిలుపునిచ్చారు&period; ఇక్కడి ప్రజలతో తనకున్నది…

Read more