telangana elections 2023

డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని చితకబాదిన కాంగ్రెస్ నాయకులు..

<p>మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచేర్ల క్రాస్ వద్ద కారులో డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు చితకబాదారు&period;<br &sol;>కాంగ్రెస్ నాయకుల చేతిలో చితకబాదిన వ్యక్తి వద్ద తెలంగాణ పోలీసు శాఖలో వరంగల్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్…

Read more

ఎన్నికలకు సర్వం సిద్ధం – రిటర్నింగ్ అధికారి

<p>గురువారం జరగబోయే ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు&period; శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 638 పోలింగ్ స్టేషన్లో అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని&comma; పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోనే పబ్లిక్ ను అపి పూర్తిగా చెక్…

Read more

తెలంగాణలో ముగిసిన మోదీ ఎన్నికల ప్రచారం…

<p>తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది&period; ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన బీజేపీ రోడ్డు షోలో ప్రధాని పాల్గొన్నారు&period; ప్రజలకు&comma; పార్టీ నేతలు&comma; కార్యకర్తలకు అభివాదం చేస్తూ…

Read more

నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్…

<p>నవంబర్ 30à°¨ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి&period;హెచ్&period;మధుమోహన్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లపై పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి…

Read more

సీఎం కేసీఆర్ ఫై రేవంత్ రెడ్డి ఫైర్..

<p>శేరిలింగంపల్లి టికెట్ కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలపడ్డరు&period; పరిస్థితుల ప్రభవలతో జగదీశ్వర్ గౌడ్ à°•à°¿ టికెట్ ఇవ్వడం జరిగింది&period; రఘునాథ్ యాదవ్&comma; జైపాల్ ఇద్దరు అభ్యర్థులు పార్టీ మారకుండా మంచి మనసుతో జగదీశ్వర్ గౌడ్ à°•à°¿ మద్దతు ఇస్తూ ప్రచారం…

Read more

పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్న 6764 సిబ్బంది

<p>పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం వరకు అవకాశం ఉన్నందున వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు&period; అదే విధంగా జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది &lpar;పిఓలు&comma; ఎపిఓలు&comma; పిఓపిలు&rpar; 23à°µ తేది వరకు…

Read more

బాల్క సుమన్ కు నిరసన సెగ..

<p>మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం గ్రామంలో బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది&period; కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో తమ భూములు నీట మునిగినప్పుడు రాని సుమన్ ఇప్పుడూ కూడా రావద్దని నిరసన తెలిపారు&period; ఇన్ని రోజులు రాని…

Read more

సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక చరిత్ర..

<p>తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక చరిత్ర ఉంది&period; గతంలో హేమా హేమీలిలు à°ˆ నియోజకవర్గం నుండి గెలుపొంది ఉన్నత పదవులను అలంకరించారు&period; ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మదన్ మోహన్&comma; ప్రస్తుతం ముఖ్యమంత్రి తెరాస అధినేత…

Read more

పోలింగ్ స్టేషను తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకుడు

<p>నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల్ల అటవీ ప్రాంతం అగ్ర్లపెంట &comma;అప్పాపుర్&comma; రాంపూర్ పెంటలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషను తనిఖీ చేసిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు సతీష్ కుమార్&comma; వ్యయ పరిశీలకులు భీరారామ్ చౌదరి మరియు ఎన్నికల…

Read more

ఆమనగల్ లో బిజెపి ప్రజా దీవెన సభ..

<p>ఆమనగల్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దీవెన సభలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్&period; యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది&period; బిజెపి…

Read more