telangana elections 2023

సంపత్ కుమార్ నివాసంలో విజిలెన్స్, ఐటీ దాడులు

<p>జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లోని కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ నివాసంలో అర్ధరాత్రి విజిలెన్స్ మరియు ఐటీ దాడులు సోదాలు నిర్వహించారు&period; పోలీసులు వచ్చిన సమయంలో సంపత్ కుమార్ నివాసంలో లేకపోవడంతో ఆయన సతీమణి మహాలక్ష్మి భయభ్రాంతులకు…

Read more

గంభీరావుపేట లో మంత్రి కేటీఆర్ రోడ్ షో..

<p>బిల్డింగ్ పై కూర్చున్న ప్రజలను సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి చూపెట్టండి మీరు నాకు కనబడాలి&period; ఎగువ ప్రాంత రైతులకు à°’à°• à°•à°² ఉండేది&period; ఎప్పుడు ఎర్రటి ఎండల్లో ఎగువ నర్మాల మనేర్ మత్తడి దుకుతుంది అని అనుకున్నారా à°†…

Read more

కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దు – మంత్రి కేటీఆర్

<p>కొద్దిగా ఆలస్యం అయ్యింది à°Žà°‚ అనుకోవద్దు&period; నన్ను మన్నించాలి&period; ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు ఒక్కటే అడుగుతున్న ఎల్లారెడ్డి పేట కు ఎమ్మెల్యే&comma; మంత్రిగా చేసిన్న లేదా ఒక్కసారి ఆలోచన చేయండి&period; ఎల్లారెడ్డి పేట ఒకప్పుడు ఎలా ఉండేది&comma; ఇప్పుడు ఎల్లారెడ్డి పేట…

Read more

ఎస్సీ వర్గీకరణ బీజేపీ తోనే సాధ్యం – మందకృష్ణ మాదిగ

<p>జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చొప్పదండి బీజేపీ అభ్యర్థి బొడిగా శోభ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు&period; తమ వర్గానికి చెంది బిడ్డను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు&period; పెన్షన్&comma; ఆరోగ్య శ్రీ పథకం వంటి అనేక…

Read more

ముస్లింలకు నిజమైన శత్రువు కాంగ్రెస్ – ఎమ్మెల్సీ కవిత

<p>ముస్లీంలకు నిజమైన శతృవు కాంగ్రెస్ పార్టీ అని&comma; ముస్లీం సమాజాన్ని ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు&period; కాబట్టి కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు&period; బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి&comma; ఎమ్మెల్యే షకీల్ కు…

Read more

కల్వకుంట్ల కవిత పై ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు

<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ&comma; కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్&period; మల్లాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ మరోసారి కల్వకుంట్ల కవిత పై ఫైర్…

Read more

కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్..

<p>సూర్యాపేట జిల్లా&comma; కోదాడ&comma; మోతే మండలం బళ్ళుతండాలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు&period; కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు&period; పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలనుచెదరగొట్టారు&period; తమ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రచారానికి…

Read more

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది – అమిత్ షా

<p> యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉన్న ప్రాంతానికి వచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని&period; భువనగిరి ఖిల్లను చూస్తే చాలా భాద అనిపించింది&period; కోటను 25కోట్లతో అభివృద్ధి చేస్తాం&period; తెలంగాణ లో బిజెపి అధికారంలోకి వస్తే మూసి ప్రక్షాళన చేస్తాం&period; తెలంగాణ ప్రభుత్వం…

Read more

రైతుబంధు చుట్టూ తెలంగాణ రాజకీయం..

<p>తెలంగాణ ఎన్నికల్లో రైతుబంధు చుట్టూ రాజకీయం అల్లుకుంది&period; అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది&period; కేసీఆర్ సర్కారు సీజన్ వారీగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది&period; తెలంగాణలో…

Read more

కర్ణాటకలో అన్ని ప్రభుత్వ పథకాల అమలు – కర్నాటక సీఎం

<p>కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నామని కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు&period; తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు&period; కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు&period; తొలి కేబినెట్ సమావేశంలోనే వాటిని ఆమోదించి అమలు…

Read more