telangana elections 2023

ముగియనున్న ఎన్నికల ప్రచారం – అభ్యర్థుల పోట పోటీ ప్రచారం

<p>మరో రెండు రోజులు ప్రచార సమయం ముగిస్తున్న సందర్భంలో అభ్యర్థులు పోట పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు&period; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డీ ప్రచారం జోరుగ కొనసాగుతుంది&period; ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా132 డివిజన్ జీడిమెట్ల…

Read more

నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం

<p>ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ తరపున కాక తన సొంత డబ్బులతో కూడా తన సేవా కార్యక్రమంలో భాగంగా ఇల్లు నిర్మించి ఇస్తానని బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు&period; ఎన్నికల ప్రచారంలో…

Read more

బీసీ ముఖ్యమంత్రి బీజేపీ తోనే సాధ్యం – పవన్ కళ్యాణ్

<p>కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్న&period; కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్&period; కుత్బుల్లాపూర్ లో ఏ సమస్యలు ఉన్న భారతీయ జనతా పార్టీ&comma; జనసేన సమిష్టిగా పోరాడుతుంది దేశానికి మోడీ గారి లాంటి బలమైన నాయకత్వం కావాలి&period; నా…

Read more

కాంగ్రెస్ బీజేపీ లపై తీవ్ర విమర్శలు చేసిన విద్యాశాఖ మంత్రి

<p>బీజేపీ&comma; కాంగ్రెస్‌ పార్టీలు రైతుల పాలిట శత్రువులని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు&period; రైతులకు రైతుబంధు నిధులను ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా&comma; ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగిందని మంత్రి…

Read more

తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం..

<p>తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసిఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని మంత్రి హరీష్ రావు సతిమని శ్రీనిత పిలుపునిచ్చారు&period; సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అంచలంచలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని&comma; నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తాయని ఆమె…

Read more

చింత ప్రభాకర్ కి మా మద్దతు – వీరశైవ లింగాయత్

<p>సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి సేవకుడు à°šà°¿à°‚à°¤ ప్రభాకర్ à°•à°¿ మా మద్దతుతని జిల్లా వీరశైవ లింగాయత్ మాజీ అధ్యక్షులు ఏ సిద్దేశ్వర్&comma; జిల్లా గౌరవ అధ్యక్షులు శివచంద్ర పాటిల్ అన్నారు&period; వీరశైవ లింగాయత్ సమాజం తరఫున శనివారం విలేకరుల సమావేశంలో ఏకగ్రీవ…

Read more

ఏసీపీ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ పోలీసుల కవాతు..

<p>సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈరోజు మందమర్రి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో CRPF జవాన్ లతో పాటు మందమర్రి పోలీస్ సర్కిల్ పరిది సిబ్బందితో cisf బ్యారక్ నుండి మందమర్రి రైల్వేస్టేషన్ రోడ్ మార్కెట్ ఏరియా వరకు వివిధ బస్తి లలో…

Read more

మంథనిలో మున్నూరు కాపు మహాసభ..

<p>పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల వాతావరణం పోటా పోటీగా సాగుతోంది&period; à°ˆ క్రమంలో తెలంగాణ మున్నూరు కాపు మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు మడికొండ వెంకటేశ్వర్ రావు&comma; పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామి&comma; జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

Read more

కోరుట్లలో బీజేపీ ప్రచార జోరు..

<p>కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్టాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతారని అన్నారు కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్&period; నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మంద కృష్ణ మాదిగ…

Read more

మెదక్ జిల్లాలో సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం..

<p>మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లోని హస్తాల్పూర్&period;&comma; బండమీదిపల్లి&comma; ముల్లూరు గ్రామం&comma; పెద్దాపూర్ గ్రామం లో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు&period; అధికారంలోకి వస్తే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందని మెదక్ జిల్లా…

Read more