telangana polling 2023

కీసర లో ముగిసిన పోలింగ్…

<p>కీసర జిల్లా పరిషత్ హై స్కూల్ లో ముగిసిన పోలింగ్ ఈవీఎంలను వివి ప్యాడ్స్ ను భద్రపరిచిన అధికారులు&period;పోలింగ్ సెంటర్ల నుంచి ఈవీఎంలను బస్సులో భద్రపరిచి కీసర మండలం బోగరం గ్రామంలోని హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీకి తరలిస్తున్న ఎన్నికల అధికారులు&period;<&sol;p>&NewLine;

Read more