Telugu News

బెల్టు షాపుల పై పోలీసుల ఉక్కుపాదం..

<p>నెల్లూరు జిల్లా&comma; ఉదయగిరి బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు&period; ఉదయగిరి పట్టణంలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా అనుమతి లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు&period; à°ˆ దాడుల్లో 51 మద్యం…

Read more

ఎస్మా కు భయపడే ప్రసక్తే లేదు… అంగన్వాడీలు

<p>కాకినాడ జిల్లా&comma; అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రకటించిన మేము భయపడేది లేదు ఆనాడు తమిళనాడు ప్రభుత్వం ఎస్మా ప్రకటించింది à°† ప్రభుత్వం కనుమరుగయ్యింది&period; త్వరలో జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటాడు&period; కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ లు…

Read more

ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు..

<p>భార్యతో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దుర్మార్గుడు&period; బంధువులకు అనుమానం రావడంతో బయటపడిన విషయం&period; ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తుందని కన్నతల్లినే భార్యతో కలిసి మట్టు పెట్టాడు à°“ కిరాతకుడు&period; à°ˆ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్…

Read more

నెల్లూరు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం..

<p>నెల్లూరు జిల్లా&comma; గుడ్లూరు &lpar;మం&rpar; మాచర్ల వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం&period; లారీని ఢీ కొట్టిన TSRTC బస్సు ఒకరు మృతి&comma; 7గురి పరిస్థితి విషమం&period; మృతి చెందిన వ్యక్తి బస్ డ్రైవర్ వినోద్ à°—à°¾ గుర్తింపు&period;…

Read more

‘మున్సిపల్‌’ సమ్మె మరింత ఉధృతం..

<p>తిరుపతి&comma; ఉమ్మడి నెల్లూరు జిల్లా&comma; గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు&period; కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్&comma; ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు&period; అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది&period; అధికారులు&comma; పోలీసులుతో…

Read more

పెన్షన్లు పెంపు తో ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు…

<p>కాకినాడ జిల్లా&comma; రూరల్&comma; ప్రభుత్వం పెంచిన 3000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో à°Žà°‚&period;పి&period;à°¡à°¿&period;à°“ కే&period;స్వప్న అధ్యక్షతన నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు&period; ప్రభుత్వం…

Read more

రాజమండ్రిలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు

<p>రాజమహేంద్రవరం&comma; గైట్ కాలేజీలో అంగరగవైభవంగా ప్రారంభమైన 2à°µ అంతర్జాతీయ తెలుగు మహాసభలు&period; తెలుగు పండుగలా సందడిగా మారిన గైట్ కాలేజీ ఆవరణ&period; చైతన్య విద్యాసంస్థలు అధినేత చైతన్య రాజు&comma; ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ&period;…

Read more

రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి

<p>ఎల్బీనగర్&comma; రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి&period; నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి రోడ్డు వద్ద పాపన్న గూడ చౌరస్తాలో టిప్పర్ లారీ బైక్ ఢీ కొని కుత్బుల్లాపూర్ à°•à°¿ చెందిన తండ్రి కొడుకులు మృతి&period; నాగోల్ పీఎస్ పరిధి…

Read more

అనిగండ్లపాడులో ఉద్రిక్తత.. సీఐ కారు ధ్వంసం

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; పెనుగంచిప్రోలు మండలం&comma; అనిగండ్లపాడులో ఉద్రిక్తత&period; సీఐ సమక్షంలోనే అనుమానిత వ్యక్తి పై గ్రామస్థుల దాడి&period; గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది&period; సర్పంచ్ జ్యోతికి చెందిన లారీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై స్థానికుల ఆందోళనకు దిగారు&period; పోలీసులు…

Read more

మున్సిపల్ కార్మికుల ఉద్యమం ఉధృతం..

<p>పల్నాడు జిల్లా&comma; దాచేపల్లి ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది&period; మున్సిపల్ కార్మికులు సమ్మెలో భాగంగా కార్మికులు రోజు సమ్మె చేస్తున్న తరుణంలో ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు వేరే వారి ద్వారా…

Read more