తెలంగాణ సాయిధ పోరాటం నుండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు.. డైరెక్టర్ N. Shankar మొదటి వెబ్ సీరీస్… తెలంగాణ సాయిధ పోరాటంలో ప్రజలే, సైనికులుగా యుద్ధం చేయాల్సి వచ్చిన పరిస్థితులు, భూస్వామ్య వ్యవస్థ లో సామాన్యుల మీద …
Telugu News
-
-
కాశీ(Kashi Punya Kshetra) లేదా వారాణసి(Varanasi)… భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి …
-
టీడీపీ ఇంచార్జి మండలి బుద్ధ ప్రసాద్ కి టిక్కెట్ ఇవ్వకపోవడం పై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు. మోపిదేవి లో ఇవాళ సమావేశం అవుతున్న 6 మండలాల టీడీపీ నాయకులు,కార్యకర్తలు. ఇప్పటికే జనసేన కు టిక్కెట్ కేటాయించినట్లు …
-
రొమ్ము క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్. ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణకు సహాయపడే కొత్త పరీక్ష అందుబాటులోకి రానుంది. రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే చికిత్స చాలా ప్రభావవంతంగా ఉంటుంది. …
-
నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ(Basara IIIT) లో పియుసి మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా గ్రామానికి చెందిన తెనుగు శిరీష(18) గురువారం రాత్రి హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది తెలిపారు. చదువుల …
-
రంగారెడ్డి జిల్లా(Ranga Reddy) చేవెళ్ల… చేవెళ్ల నియోజకవర్గం, ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లోని ఆపరేటర్ వర్థ్య హర్యా (40) హత్యకు గురయ్యాడు. డబ్బుల కోసం దుండగులు విధి నిర్వహణలో ఉండగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హత్య …
-
గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్. నలుగురు (hyderabad)పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ …
-
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం. రాయనపాడు(Rayanapadu) లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. గ్రానైట్ లోడ్ తో వెళుతున్న గూడ్స్ రైలు రాయనపాడు స్టేషన్ వద్ద పట్టాలు తప్పడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఐదు …
-
చిరిగిన బీజేపీ, కాంగ్రెస్ ప్లెక్సీలు… పార్లమెంట్ ఎన్నికలకు మేము రెడీ అనే అర్ధం వచ్చేటట్లు “సిద్ధం” పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ పార్టీకి (BJP) చెందిన ఎంపీ అరవింద్ వ్యతిరేకవర్గం నాయకులు చించి వేశారు. ఒకరికి ఒకరు …
-
జింక్ లోపం(Zinc Deficiency): శరీరానికి ఎంత ప్రమాదకరం? జింక్ మన శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, గాయాలను నయం చేయడం, పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది. అయితే, జింక్ లోపం వల్ల …