The turbulent sea

అల్లకల్లోలంగా మారిన సముద్రం..

<p>కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; ఉప్పాడ వద్ధ సముద్రం అల్లకల్లోలంగా మారింది&period; కెరటాలు బీచ్ రోడ్డును తాకుతున్నాయి&period; సముద్రం లోపల అల్లకల్లోల పరిస్థితితో కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులను అధికారులు నిలిపివేశారు&period; దాదాపు పదికి పైగా…

Read more