thoranam celebrations in srisailam

కన్నుల పండుగగా సాగిన పుష్కరిణి హారతి

<p><strong>శ్రీశైలంలో వైభవంగా కార్తీకమాస రెండవ సోమవారం లక్షదీపోత్సవం కన్నులపండువగా సాగిన పుష్కరిణి హరతి<&sol;strong><&sol;p>&NewLine;<p>శ్రీశైలంలో కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం&comma;దశ హారతులిచ్చారు కార్తికమాస రెండవ సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది…

Read more