ts politics

అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే

<p>నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 67à°µ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; అనంతరం ఆయన ఆశయాలను కొనియాడారు&period; అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు…

Read more

సీఎంగా రేవంత్ రెడ్డి.. సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు

<p>చెన్నూరు నియోజకవర్గం లోని స్థానిక మందమర్రి పట్టణ మార్కెట్ లో చెన్నూరు నియోజీకవర్గా ఎమ్మెల్యే గడ్డం వివేక్ నల్లాల ఓదెలు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం ప్రకటించిన సందర్బంగా కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి…

Read more

పదవులకు రాజీనామా చేయనున్న ముఖ్య నేతలు..

<p>పెద్దపల్లి జిల్లాలో ముఖ్య నేతలు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు&period; బీఆర్ఎస్ పార్టీకి చెందిన à°ˆ దంపతులు ఇద్దరు కూడా రాజీనామా చేయనున్నామని వెల్లడించడం సంచలనంగా మారింది&period; జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్&comma; ఆయన సతీమణి&comma; మంథని మునిసిపల్…

Read more

నూతన సీఎం ప్రమాణస్వీకారం.. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు

<p>తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాట్లుకు à°°à°‚à°—à°‚ సిద్ధమైంది&period; సోమవారం సాయంత్రం తెలంగాణ రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి&period; à°ˆ క్రమంలో ప్రమాణ స్వీకరానికి కావాల్సిన సామ్రాగ్రిని కూడా తరలిస్తున్నారు&period; వివరాల ప్రకారం రాజ్‌భవన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు…

Read more

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం..కేశవ రావు

<p>ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం&period; ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి &comma; సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ లో అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది&period; ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది&period; మా లోపాలను కచ్చితంగా సమీక్షించుకుంటాం&period; కొత్తగా కొలువు…

Read more

మున్సిపల్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు..

<p>ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు…

Read more

డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని చితకబాదిన కాంగ్రెస్ నాయకులు..

<p>మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచేర్ల క్రాస్ వద్ద కారులో డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు చితకబాదారు&period;<br &sol;>కాంగ్రెస్ నాయకుల చేతిలో చితకబాదిన వ్యక్తి వద్ద తెలంగాణ పోలీసు శాఖలో వరంగల్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్…

Read more

పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్న 6764 సిబ్బంది

<p>పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం వరకు అవకాశం ఉన్నందున వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు&period; అదే విధంగా జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది &lpar;పిఓలు&comma; ఎపిఓలు&comma; పిఓపిలు&rpar; 23à°µ తేది వరకు…

Read more

బాల్క సుమన్ కు నిరసన సెగ..

<p>మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం గ్రామంలో బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది&period; కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో తమ భూములు నీట మునిగినప్పుడు రాని సుమన్ ఇప్పుడూ కూడా రావద్దని నిరసన తెలిపారు&period; ఇన్ని రోజులు రాని…

Read more

సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక చరిత్ర..

<p>తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక చరిత్ర ఉంది&period; గతంలో హేమా హేమీలిలు à°ˆ నియోజకవర్గం నుండి గెలుపొంది ఉన్నత పదవులను అలంకరించారు&period; ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మదన్ మోహన్&comma; ప్రస్తుతం ముఖ్యమంత్రి తెరాస అధినేత…

Read more