two boys died in pond

చెరువులో పడి ఇద్దరు మృతి..

<p>కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు సావరగూడెం చెరువులో పడి గల్లంతై ఇద్దరు యువకులు మృతి చెందారు&period; స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు&period; మృతులు విజయవాడ పటమట కు చెందిన వారిగా…

Read more