Union Minister Suresh Gopi visited Tirupati

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి

<p>తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు&period; బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా&period;&period; ఆలయ అధికారులు శ్రీవారి…

Read more