ycp

వైసీపీ అక్రమాలపై కలెక్టర్ ను కలిసిన టిడిపి

<p>వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు&period; భూకబ్జాలు&comma; అక్రమ మైన్స్&comma; దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు&period; వైసిపి ఎమ్మెల్యేలు&comma; మంత్రులకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు…

Read more

పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలు..!

<p>ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి అసైన్డ్ భూములకు శాశ్వత హక్కు పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలను బస్సులలో తరలించారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి&period; స్థానిక కాలేజీల నుండి విద్యార్థులు తరలించారు&period; ఏలూరు జిల్లాలోని పలు విద్యాసంస్థలకు సెలవులకు…

Read more

సైకో జగన్ పాలన అంతమే మా అంతిమ లక్ష్యం..

<p>రాష్ట్రాభివృద్ధిని ధ్వంసం చేసి&comma; ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సైకో జగన్ పాలన అంతమే తమ అంతిమ లక్ష్యం అని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి à°šà°‚à°Ÿà°¿&comma; జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి&comma; ఏలూరు నియోజవర్గ…

Read more

జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం..

<p>ఏలూరు జిల్లా చింతలపూడి à°Žà°‚ హోటల్లో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఇరుపక్షాల ముఖ్య నాయకులు&comma; నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన టిడిపి నాయకులు ఒకరికొకరు పరిచయం చేసుకొని&comma; రెండు పార్టీల అధినేతల నుండి…

Read more

టిడిపి – జనసేన మధ్య విభేదాలు

<p>కోనసీమ కాకినాడ జిల్లాలలో టిడిపి జనసేన మధ్య విభేదాలు బయటపడుతున్నాయి&period; రెండు పార్టీల ఆత్మీయ కలయిక చేపడుతున్నారు&period; ఇందులో ఒకరినొకరు కొట్టుకునే స్థాయి వరకు విభేదాలు చేరిపోతున్నాయి&period; మొన్న పిఠాపురం&period; నిన్న అమలాపురం&period; ఇలా రోజుకో నియోజకవర్గంలో వివాదాలు బయటపడుతుండడం అధిష్టానానికి…

Read more

టీడీపీ నేత నారాయణపై అనిల్ కుమార్ సెటైర్లు..

<p>టీడీపీ మాజీమంత్రి నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సెటైర్లు వేశారు&period; నెల్లూరులో వైసీపీ చేసిన అభివృద్ధి పనులను తానే చేసినట్లు భ్రమపడుతూ చెప్పుకుంటున్నారని విమర్శించారు&period; నెల్లూరు 16 à°µ డివిజన్ లో ఆయన పర్యటించారు&period; 60 లక్షల…

Read more

టిడిపి కార్యాలయంలో నరేంద్ర వ్యాఖ్యలు..

<p>గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో&comma; మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ హజరయ్యారు&period; నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు&period; అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక…

Read more

నరసన్నపేట బహిరంగ సభలో పుష్ప వాణి శ్రీ కామెంట్స్..

<p>సభ లో ప్రజల్ని చూస్తుంటే నాగావళి వంశధార నదులు పోటెత్తియా అన్న రీతిలో ఉంది కృష్ణదాసు జగనన్నకు అభిమాన దాసుడు &period;&period; అట్టడుగు వర్గనికి చెందిన నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానంటే కారణం జగన్&period;&period; 1&comma;12&comma;795 కోట్లు సంక్షేమ ఫలాలను పేదలకు…

Read more

నరసన్నపేట బహిరంగ సభలో ధర్మాన కృష్ణదాస్ కామేంట్స్..

<p>అట్టడుగున ఉన్న కులాలను పైకి తీసుకొచ్చిన ఘనత జగన్ దే&period;&period; చంద్రబాబు నాయుడు ఎస్సీ లను కించపరిచేలా ఏ విధంగా మాట్లాడారో మీకు తెలిసిందే&period;&period; బీసీ&comma; ఎస్సీ&comma; ఎస్టీ&comma; మైనార్టీలకు సమాన ప్రాతిపదికన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాము&period;&period; రాష్ట్రం విడిపోయినప్పుడు…

Read more

పల్నాడు ప్రజల నీటి కష్టాలను తీర్చేస్తాం – జగన్

<p>పల్నాడు ప్రజల కష్టాలు&comma; కన్నీళ్లు తెలిసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకరినని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు&period; కృష్ణమ్మ ఒడ్డునే ఉన్నప్పటికీ మాచర్లకు కృష్ణమ్మ నీళ్లు అందని పరిస్థితి నెలకొందని చెప్పారు&period; à°ˆ క్రమంలో పల్నాడుకు వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు…

Read more