ysrcp

జగన్ తొలి సభ శ్రీకాకుళం లో..

<p>మరో వారంలో ఎమ్మెల్యే&comma; ఎంపీ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి&comma; à°ˆ నెల 25 నుంచి జిల్లాల పర్యటనకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు&period; తొలి దశలో రోజుకు రెండు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు&period; అలాగే కేడర్ తో ప్రత్యేకంగా…

Read more

వైసీపీ మూడో జాబితా విడుదల..

<p>వైసీపీ మూడో జాబితా విడుదల అయింది&period; ఇప్పటికే రెండు విడతలు విడుదల చేసిన సీఎం జగన్ మూడో లిస్టు ఖరారు చేశారు&period; మొత్తం 21 మందితో కూడిన జాబితాను తాజాగా విడుదల చేశారు&period; నిజానికి బుధవారమే à°ˆ లిస్టును విడుదల చేయాల్సి…

Read more

మీరు చేసిన అప్పుల కంటే మేము చేసిన అప్పులు తక్కువే…

<p>ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు&period; ఏడు లక్షల కోట్ల అప్పులు చేశామని ఒకరంటే&comma; 10 లక్షల కోట్లు అని ఇంకొకరు అంటున్నారనీ&comma; వైసీపీ ప్రభుత్వం ఏకంగా 13…

Read more

తమ పై దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు..

<p>పల్నాడు జిల్లా&comma; నరసరావుపేట లోని ఎస్పీ రవి శంకర్ రెడ్డిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు కలిశారు&period; అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ&period;&period; వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం పచ్చని గ్రామాల్లో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు&period; వైసీపీ నాయకులు…

Read more

వాయిదా పడిన మూడో జాబితా..

<p>వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది&period; వైసీపీ ఇంఛార్జిల మార్పుల చేర్పులకు సంబంధించి మూడో లిస్టు ప్రకటనను వైసీపీ అధిష్టానం వాయిదా వేసింది&period; మరికొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో లిస్టు విడుదలను వాయిదా వేశారు&period; మూడో జాబితాలో 14…

Read more

పథకాలు అందితేనే ఓటు వేయండి..

<p>ప్రకాశం జిల్లా దరిశి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల పందాలు కార్యక్రమంను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్&comma; జిల్లా ఇన్చార్జి మంత్రి మెరుగు నాగార్జున ప్రారంభించారు&period; రెండు రోజులపాటు నిర్వహించే…

Read more

రెండో రోజు కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష.

<p>విజయవాడ&comma; ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష&period; నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్&period; విడతలవారీగా కలెక్టర్లు&comma; ఎస్పీలు &comma; ఉన్నతాధికారులతో సమావేశం…

Read more

నూతన నిర్మాణాలను ప్రారంభించిన కన్నబాబు..

<p>కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన&comma; నూతన నిర్మాణాలను పూర్తి చేసుకున్న సచివాలయాలను రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు&period; సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను కన్నబాబు ప్రారంభించారు&period;…

Read more

ప్రవీణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని టిడిపి నాయకులు ఎవరు ఏమీ చేయాలని అనుకోవడం లేదని&comma; ఆయనకు ఎవరైనా హాని కలిగిస్తే&comma; ఆయన ఫోను హ్యాక్ చేస్తే తాము ఒప్పుకోమని&comma; à°ˆ విషయంలో ఎమ్మెల్యేకు మద్దతుగా ఉంటామని ప్రొద్దుటూరు…

Read more

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మహేష్ రెడ్డి..

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు&period; అనంతరం గురజాల నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి&comma; జరుగుతున్న అభివృద్ధి గురించి…

Read more