ప్రవీణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Praveen Kumar Reddy

Advertisements

&NewLine;<p>కడప జిల్లా&period;&period; ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని టిడిపి నాయకులు ఎవరు ఏమీ చేయాలని అనుకోవడం లేదని&comma; ఆయనకు ఎవరైనా హాని కలిగిస్తే&comma; ఆయన ఫోను హ్యాక్ చేస్తే తాము ఒప్పుకోమని&comma; ఈ విషయంలో ఎమ్మెల్యేకు మద్దతుగా ఉంటామని ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు&period; ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన ఫోన్ ను ఆస్ట్రేలియాలో ఉన్న కొందరు హ్యాక్ చేసి&comma; తన పేరున నకిలీ ఖాతాతో ఫేస్బుక్ లో అశ్లీల చిత్రాలు పెడుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై తాము స్వాగతిస్తున్నామన్నారు&period; ఈ విషయంలో ఎవరున్నా శిక్షించాలని&comma; పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు&period; అయితే ఇదే సందర్భంలో గతంలో బీసీ నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను బెదిరించిన కేసులో నిందితులను పట్టుకోవాలని&comma; జిల్లా ఎస్పీనీ ఎమ్మెల్యే కోరాలన్నారు&period; అలాగే వైసిపికి చెందిన కొందరు వ్యక్తులను కూడా బెదిరించిన విషయంలో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రవీణ్ రెడ్డి ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!