సంచలనంగా మారిన ఫార్ములా – ఈ రేసింగ్ వ్యవహారం

Congress government issued a memo to Arvind Kumar

Advertisements

&NewLine;<p>ఫార్ములా &&num;8211&semi; ఈ రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ కు మెమో జారీ చేసింది&period; కార్ రేసింగ్ కు సంబంధించి ఫార్ములా &&num;8211&semi; ఈ తో కుదుర్చుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలని కోరింది&period; కంపెనీతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని కోరింది&period; అదే విధంగా&comma; కేబినెట్ ఆమోదం లేకుండానే రూ&period;54 కోట్లు నిధుల విడుదలను గురించి ఇందులో ప్రశ్నించింది&period; బీహార్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గత ప్రభుత్వంలో మున్సిపల్&comma; హెచ్ఎండీఏ కమిషనర్ గా పనిచేశారు&period; మాజీ మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా పేరుపొందారు&period; తాజాగా ఆయనకు ప్రభుత్వం మెమో జారీ చేయడం సంచలనంగా మారింది&period; కాగా&comma; ఫార్ములా రేస్ రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే&period; దీంతో ముందస్తు నోటీసులు లేకుండా&comma; నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని ప్రశ్నిస్తూ ఫార్ములా &&num;8211&semi; ఈ కంపెనీ హెచ్చరించింది&period; మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు పంపుతామని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించింది&period; దీంతో ఫార్ములా &&num;8211&semi; ఈ కంపెనీతో కుదరిన ఒప్పందం&comma; నిధుల విడుదలతో సహా పలు అక్రమాల వివరాలు బయటపడ్డాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..