కాంగ్రెస్ కమిటీ సమావేశాలకు హాజరుకానున్న ఠాగూర్…

Tagore to attend Congress Committee meetings...

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; మరికొద్ది సేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నమాణిక్యం ఠాగూర్&period; స్వాగతం పలికేందుకు వచ్చిన గిడుగు రుద్రరాజు&comma; కాంగ్రెస్ నాయకులు&comma; కార్యకర్తలు&period; రుద్రరాజు మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సమావేశాలు నిర్వహించడం కోసం విజయవాడ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు&period; గన్నవరం విమానాశ్రయం నుండి భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉన్నాయి&period; అనంతరం కాంగ్రెస్ కమిటీలను పరిశీలిస్తారు&period; రేపు ఉదయం ఒంగోలులో జరగబోయే యువభేరి కార్యక్రమంలో హాజరవుతారు&period; జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం ఏక్కువయింది&period; ప్రభుత్వం చేపట్టాల్సిన ఉద్యోగ రిక్రూట్మెంట్ చేపట్టడం లేదు&period; వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కు అందరూ కలసి ఎలా పనిచేయాలని చర్చిస్తాం&period; షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరడం సంతోషించదగ్గ విషయం&period; ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లో ఇద్దరు మాజీ శాసనసభ్యుల చేరిక జరుగుతుంది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!