71
పెద్దపంజాణి మండలం జోగిండ్లు లో నూతన టాటా ఏస్ గూడ్స్ వాహనం దగ్ధం. ఉదయం వాహనాన్ని నడిపేందుకు ఆన్ చేయగానే ఇంజన్లో చల్లరేగిన మంటలు. అగ్నికి పూర్తిగా దగ్ధమైన ఇంజన్ మరియు క్యాబిన్. ఎనిమిది లక్షలు నష్టపోయిన వాహన యజమాని ఫైనాన్స్ కంపెనీ లో అప్పుచేసి నూతన వాహనాన్ని కొనుగోలు చేసిన కార్తీక్ అనే యువకుడు. గూడ్స్ వాహనం మెరుగైన జీవనోపాధి కల్పిస్తుందని ఆశపడ్డ దినసరి కూలి కార్తీక్ ఆవేదనతో చింతిస్తున్న కార్తీక్ కుటుంబం.