దొంగ ఓట్ల నిర్మూలనపై దృష్టి సారించాలి- టీడీపీ కోళ్ల లలిత

tdp incharge kolla lalitha kumari

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా&comma; శృంగవరపుకోట&comma; కిల్తంపాలెంలో బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పొల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఇంచార్జి &amp&semi; మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి&period; శృంగవరపుకోట మండలం&comma; కిల్తంపాలెం పంచాయతీ దెప్పురు &amp&semi; కరక వంజురు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు&period; బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ భాగంగా ఇంటింటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తూ కరపత్రాలను పంపణీ చేశారు&period; అనంతరం ప్రజలకు మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరించారు&period; ప్రతీ క్లస్టర్&comma; యూనిట్&comma; బూత్ కన్వీనర్ల పరిధిలో ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి దొంగ ఓట్లను గుర్తించాలని&comma; టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తే వాటిని మరల చేర్పించాలని సూచించారు&period; త్వరగా కొత్త ఓట్లపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు&comma; కార్యకర్తలకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.