రంగా గారి పేరు మీద రాజకీయాలు చేయొద్దు- కన్నా లక్ష్మీనారాయణ

kanna lakshmi narayana

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; సత్తెనపల్లి ఐదు లాంతర్ల సెంటర్ వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి సత్తెనపల్లి టిడిపి ఇంఛార్జి కన్నా లక్ష్మీనారాయణ&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు వర్గాలకు అండగా ఈ రాష్ట్రంలో ఒక శక్తిగా ఎదిగిన వ్యక్తి రంగా&period; ఆయన ఆశయాలను వదిలేసి ఆయన పేరుతో రాజకీయం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు&period; ఖమ్మంలో కమ్యూనిస్టులు హైదరాబాద్ పార్టీ మీటింగ్ కి వెళ్ళవలసి ఉండగా పార్టీ జెండాలు పక్కన పడేసి రంగా మీటింగ్ కి వచ్చిన సందర్భం ఉంది&period; నేనొక్కడినే చేయాలి అనే సిద్ధాంతం ఏమిటి&comma; ఎక్కడ మీకు పేటెంట్ రైట్ ఉంది రంగా వర్ధంతి చేసుకోవడానికన్నా&period; రంగా గారి పేరు మీద రాజకీయాలు చేయొద్దు&period; ఆయన ఆశయం కోసం పనిచేశాడు&period; రంగా గారి ఆశయాలు అనుగుణంగా జీవితాంతం పనిచేస్తామని తెలియజేస్తున్నాను అని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.