టీడీపీ, జనసేన ఉమ్మడి సభ అట్టర్ ప్లాప్ – గుడివాడ

Mantri Gudivada Amarnath

Advertisements

&NewLine;<p>తాడేపల్లిగూడెంలో టీడీపీ&comma; జనసేన ఉమ్మడి సభ అట్టర్ ప్లాఫ్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు&period; ప్రజలకు ఏం చేస్తామో చెప్పడం కంటే&period;&period; జగన్‌ను విమర్శించడానికే ఏర్పాటు చేసినట్లుందని ఆరోపించారు&period; సిద్ధం సభలు విజయవంతం కావడంతో తాము కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే కౌంటర్‌ సభ ఏర్పాటు చేసి విఫలమయ్యారని ధ్వజమెత్తారు&period; సిద్ధం సభకు వచ్చిన జనాభాలో కనీసం 10 శాతం కూడా టీడీపీ&comma; జనసేన సభకు రాలేదన్నారు&period; టీడీపీ -జనసేన కూటమితో క్యాష్ ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉండొచ్చు కానీ&period;&period; ఓట్ ట్రాన్స్‌ఫర్ మాత్రం కాదన్నారు మంత్రి అమర్నాథ్&period; కాపుల ఓట్ల కోసమే చంద్రబాబు&period;&period; పవన్‌కల్యాణ్‌ను వాడుకుంటున్నారని గుడివాడ ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..