101
కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో మండలంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. కానీ ఈరోజు ఉదయం 6 గంటలకే కృష్ణా జలాలు పూర్తిగా నిలిచిపోయాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు వదిలారని విమర్శించారు. వైసీపీ నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: ఏలూరులో రాజనాధ్ సింగ్ పర్యటన..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.