కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో మండలంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. కానీ ఈరోజు ఉదయం 6 గంటలకే కృష్ణా జలాలు పూర్తిగా నిలిచిపోయాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు వదిలారని విమర్శించారు. వైసీపీ నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: ఏలూరులో రాజనాధ్ సింగ్ పర్యటన..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక …
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …