Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh కృష్ణా జలాల విడుదల పై టీడీపీ నేతలు ఆరోపణ

కృష్ణా జలాల విడుదల పై టీడీపీ నేతలు ఆరోపణ

by Satya
TDP leaders accused of releasing Krishna water


కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో మండలంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. కానీ ఈరోజు ఉదయం 6 గంటలకే కృష్ణా జలాలు పూర్తిగా నిలిచిపోయాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు వదిలారని విమర్శించారు. వైసీపీ నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇది చదవండి: ఏలూరులో రాజనాధ్ సింగ్ పర్యటన..!


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …
మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.
రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు… ఇప్పుడు కామన్ అయిపోయింది….! ఎట్ ది సేమ్ …
వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను !
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వేంకటగిరి పట్టణ కేంద్రంలో ఉన్న విశ్వోదయ కాలేజీ భూమి వివాదం ఇప్పుడు …

Advertisements

You may also like

Our Visitor

019322
Total views : 90375

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.