టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసానికి నోటీసులు…

pemmasani chandrasekhar

Advertisements

&NewLine;<p>గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి &lpar;ఆర్వో&rpar; ఎం&period; గంగరాజు నోటీసులు&period; ఈ నెల 25న తాడికొండ మండలం లాం గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో పెమ్మసాని మాట్లాడుతూ సద్దాం హుస్సేన్ బంకర్లో దాక్కొని ఉంటే తీసుకొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారని చెప్పారు&period; దీనిపై ఎమ్మెల్సీ&comma; వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి&comma; ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా వేర్వేరుగా గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు&period; పెమ్మసాని చంద్రశేఖర్ ఓ వర్గం ఓట్లను చీల్చేందుకు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా అవా స్తవాలను ప్రచారం చేస్తున్నారని తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు&period; వివరణ ఇవ్వాలంటూ పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆర్వో నోటీసులు జారీ&period; దీనిపై చంద్రశేఖర్ శుక్రవారం సాయంత్రం తన వివరణను ఆర్వోకు పంపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.