నెల్లూర్ జిల్లా, కోవూరు(Kovuru) నియోజకవర్గం
వేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి(Vemi Reddy Prashanth Reddy) కామెంట్స్…
టీడీపీ ప్రజా ఆశీర్వాద సభ పాల్గొన్న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి. కోవూరు ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో కి వచ్చాం. టీడీపీ అభ్యర్థి వేమి రెడ్డి ప్రశాంతి రెడ్డి. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంత, నేను అందుబాటులో ఉండమని అపోహ ని వీడదంది. అవినీతి రహితంగా కోవూరు నియోగికవర్గన్ని చేస్తాను. ఎంపీ గ వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ, కోవూరు అభ్యర్ధిగ నన్ను ఆశీర్వదించండి.
అబ్దుల్ అజీజ్(Abdul Aziz) కామెంట్స్….
కోవూరు ఇసుక మట్టి మాఫియా తో కోవూరు ను కొల్ల గొట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్. కోవూరు సేవ చేసే వారిని మనం గెల్పించుకోవలి, అది వి పి ఆర్ కుటుంబం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్.
వాకటి నారాయణరెడ్డి(Vakati Narayana Reddy) కామెంట్స్….
కోవూరు ఈ ప్రభుత్వం లో ఎటువంటి అభిరుద్ది చెందలేదు, కేంద్రం ఇస్తుంటే వీలు స్టికర్ లు అంటిస్తునారు. మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయన రెడ్డి. రాష్ట్రం లో డ్రగ్స్ గంజాయి ఎక్కువ అయిపోతుంది, జగన్ మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని నట్టేట ముంచారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(MP Vemireddy Prabhakar Reddy) కామెంట్స్…
డబ్బు ఉంటే కాదు డబ్బు పెట్టే మనసు ఉండాలి . రాజ్య సభ సభ్యులు వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సేవ చేయాలనే ద్రుస్పడం తో నేను రాజకీయాల్లో వచ్చ.. వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి. నియజకవర్గ అభ్యర్ధిగ ప్రశాంతి రెడ్డి, ఎంపీ గ నేను పోటీ చేస్తున్న ప్రజల ఆశీర్వాదం మాకు కావాలి. వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఎంపీ ఇలాంటి ఏమ్య ల్యే ఉంటార అని అనుకుంటారు. వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి