Technology

మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో

<p>మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో&&num;8230&semi; ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4&colon;08 గంటలకు పిఎస్ఎల్వి C-59 ప్రయోగించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు…

Read more

నిరుద్యోగులకు నారా లోకేష్ తీపి కబురు

<p>5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు&period; à°ˆ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు&period; à°ˆ నేపథ్యంలో విశాఖలో టీసీఎస్ ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు&period; విశాఖలో…

Read more

సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

<p>డ్రోన్లను వినూత్నంగా ఉపయోగించేందుకు ఏపీ ప్రభుత్వం దేశం లోనే ఎక్కడా లేని విదంగా అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ను ప్రారంభించింది&period;తాజాగా ఏపీ పోలీసులు గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు&period;<&sol;p>&NewLine;<p>సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తో అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని…

Read more

తెలంగాణలో పొన్నం కొత్త పాలసీ

<p>తెలంగాణలో సోమవారం నుంచి నూతన ఎలక్ట్రిక్ వెహికిల్స్ పాలసీ అమలులోకి రానుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; à°ˆ మేరకు కొత్త పాలసీ వివరాలు ప్రకటించారు&period; రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే అన్ని ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి…

Read more

భారత సైన్యం చేతిలో మరో బ్రహ్మాస్త్రం

<p>భారత సైన్యానికి మరో శక్తివంతమైన ఆయుధం చేరింది&period; ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు&period;<&sol;p>&NewLine;<p>à°ˆ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు&period; à°ˆ హైపర్‌సోనిక్ క్షిపణి 1500…

Read more

మైక్రో సాఫ్ట్ సిఇఓతో మంత్రి నారా లోకేష్ భేటీ

<p>ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం&comma; మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య&comma; ఐటీ&comma; ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ రెడ్ మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు&period; à°ˆ సందర్భంగా మైక్రోసాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు…

Read more

ఇస్రో ఖాతాలో మరో ఘనత

<p>వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనతను సాధించింది&period; శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వీ à°¡à±€3ని విజయవంతంగా నింగిలోకి పంపింది&period; à°ˆ రాకెట్ ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి…

Read more

చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి

<p>చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి సాధిస్తోంది&period; తాజాగా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తొలిసారి పరీక్షించింది&period; దీనిని à°† దేశానికి సిచువాన్‌ టెంగ్డెన్‌ సైన్స్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సంస్థ తయారుచేసింది&period; ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ&comma; విక్రయాల్లో చైనా అగ్రస్థానంలో…

Read more

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

<p>రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌à°—à°¾ ఆనంద్ మహింద్రా నియమితులు కాబోతున్నారు&period; ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ప్రకటించారు&period; తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు…

Read more

అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

<p>పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా&comma; దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు&period; ఆగస్టు 14 వరకు à°ˆ పర్యటన కొనసాగనుంది&period; సీఎం వెంట సీఎస్‌ శాంతికుమారి&comma; ఐటీ&comma; పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్&comma;…

Read more