తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా..!

Telangana assembly

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి&period; వాడివేడీ చర్చల తర్వాత ఈ నెల 20à°µ తేదీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు&period; గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు&period; కాగా&comma; పంచ్‌ డైలాగ్‌లు&comma; ఘాటైన మాటల తూటాలతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కిపోయింది&period; తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌&period; 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో విధ్వంసం తప్ప ఏముంది చెప్పుకోవడానికి అంటూ కేటీఆర్‌ మాటల తూటాలు పేల్చారు&period; అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు&period; బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసం&comma; రాచరిక పోకడలు అవలంభించారని మండిపడ్డారు&period; మరోవైపు ఈ నెల 20à°µ తేదీ నుంచి జరిగే సమావేశాల్లో అయినా కేసీఆర్ పాల్గొంటారా&quest; అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6exmCA4K3L"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;image-of-revanth-with-rice-grains&sol;amp&sol;">బియ్యపు గింజలతో రేవంత్ చిత్రపటం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బియ్యపు గింజలతో రేవంత్ చిత్రపటం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;image-of-revanth-with-rice-grains&sol;embed&sol;&num;&quest;secret&equals;ArVY4x1gOZ&num;&quest;secret&equals;6exmCA4K3L" data-secret&equals;"6exmCA4K3L" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"PngxmbhCVf"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-angry-with-brs-government&sol;amp&sol;">బీఆర్ఎస్ సర్కారు పై మండిపడ్డ రేవంత్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బీఆర్ఎస్ సర్కారు పై మండిపడ్డ రేవంత్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-angry-with-brs-government&sol;embed&sol;&num;&quest;secret&equals;y0qpsGwadl&num;&quest;secret&equals;PngxmbhCVf" data-secret&equals;"PngxmbhCVf" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్