కేంద్ర మంత్రితో తెలంగాణ మంత్రి వెంకట్ రెడ్డి భేటీ..

minister venkatreddy

Advertisements

&NewLine;<p> కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు&period; నేను ఎంపీ పదవికి రాజీనామా ఇచ్చాను&period; అనంతరం గడ్కరీ ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన రోడ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాను&period; ముఖ్యంగా హైదరాబాద్ &&num;8211&semi; విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించాలని చాలా కాలంగా కోరుతున్నాను&period; రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి కూడా ఆయనతో చర్చించాను&period; సీఆర్ఎఫ్ నిధులు తెలంగాణకు తక్కువగా వచ్చాయి&period; వాటిని పెంచాలని కోరాను&period; అలాగే కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులు గా చేయాలని కోరాను&period; మళ్లీ మరోసారి ప్రత్యేకంగా తెలంగాణ రోడ్ల గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దాం అన్నారు&period; తెలంగాణకు బెస్ట్ రోడ్స్ తీసుకొచ్చేందుకు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎంత కృషి చేశానో ఇప్పుడు మంత్రిగా అలాగే రాష్ట్రం మొత్తం రోడ్స్ కోసం ప్రయత్నిస్తాను&period; కోమటిరెడ్డి వెంకటరెడ్డి&comma; తెలంగాణ రోడ్లు&comma; భవనాల శాఖ మంత్రిగా ఏపీ భవన్&comma; తెలంగాణ భవన్ పంపకాల గురించి కూడా రేపు పరిశీలన చేస్తాం&period; కొత్త తెలంగాణ భవన్ కోసం సీఎం తో చర్చిస్తాను&period; ఒకట్రెండు నెలల్లో నిర్ణయం తీసుకుని&comma; మార్చి లోపు కొత్త తెలంగాణ భవన్ కు శంఖుస్థాపన చేస్తాం&period; ఏడాది లోగా నిర్మాణం పూర్తి చేస్తాం&period; భవన్ విభజనలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉంటే చాలు&period; కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదు&period; నాకు నల్గొండ రాజకీయ జన్మ ఇచ్చింది&period; భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నాకు పునర్జన్మ ఇచ్చింది&period; భువనగిరి ప్రజలకు నేను రుణపడి ఉంటాను&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.