Adilabad

మూగజీవాన్ని చావుదెబ్బలు కొట్టిన సర్ధార్….

<p>మానవత్వం మంట కలిసి పోతుంది మాటలు నేర్చిన మనిషే తప్పులు చేస్తుంటే మాటరాని ముగజీవాలు తప్పులు చేస్తున్నాయని వాటిని బంధించి&comma; చావు దెబ్బలు కొట్టి పైగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన ఘటన వెలుగు చూసింది&period; మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని…

Read more

సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధం….

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో డిశంబర్ 27à°¨ సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో 39&comma;748 మంది సింగరేణి కార్మికులకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించబోతున్న సింగరేణి కాలరీస్ కంపెనీ &lpar;sccl&rpar; యాజమాన్యం&period; సింగరేణి కొల్ బెల్ట్ ఏరియాలో మందమర్రి డివిజన్ లొ 11…

Read more

పశువుల కాపరిపై పెద్దపులి దాడి..

<p> కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుశపూర్ అటవీ ప్రాంతంలో గులాబ్ అనే పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసింది&period; మండలంలోని వంజిరి గ్రామానికి చెందిన గులాబ్ ప్రతిరోజు మాదిరిగానే పశువులను అంకుశపూర్ అటవీ ప్రాంతంలో మేపుతుండగా వెనక నుంచి…

Read more

అక్రమ కట్టడాల కూల్చివేత..

<p>నస్పుర్ పట్టణంలోని కలెక్టరేట్ కు సమీపంలోని 42 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి లో నిర్మించిన అక్రమ కట్టడాలను పోలీసులు&comma; రెవెన్యూ&comma; మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా కూల్చివేశారు&period; పోలీసులు&comma; రెవెన్యూ&comma; మున్సిపల్‌ అధికారులు ఎక్స్‌కావేటర్లతో చేరుకుని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ…

Read more

ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళన..

<p>తమ నివాస ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చెయ్యడం వల్ల ఇబ్బందులు తలేతున్నాయని ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు&period;<br &sol;>కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం పంచశీల నగర్ ప్రాంతంలో మద్యం షాపు నిర్వహించడం వల్ల పలువురు మద్యం…

Read more

కార్తీక దీపోత్సవ శోభ….

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం లో కార్తీక మాస శుద్ద పౌర్ణమి సందర్భంగా à°ˆ రోజు మందమర్రి మూడవ జోన్ రామాలయంలో ఘనంగా కార్తీకమాస దిపోత్సవం జరిగింది&period; kk5 మైన్ కార్మికుల మేనేజర్ ఆధ్వర్యంలో రామాలయం &&num;8216&semi;కమిటీ పర్యవేక్షణ లో ప్రవక్త…

Read more

మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పధకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే..

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మహాలక్ష్మి పథకం&comma; మహిళలకు ఉచిత బస్ ప్రయాణం&comma; ఆరోగ్యశ్రీ పెంపు ద్వారా 10 లక్షల రూపాయల వరకు వైద్య సేవల పథకాలను ప్రారంభించారు&period; ఎమ్మెల్యే చేతుల మీదుగా వంద పడకల…

Read more

ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్..!

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న లారీ&period; బైక్ ట్యాంకర్ పేలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు&period; బైక్ ట్యాంకర్ పేలడంతో ఆకస్మాత్తుగ మంటలు చేయాలరేగి బైక్ నడిపే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు&period;…

Read more

ప్రిన్సిపల్ దుష్ప్రవర్తన పై రోడ్డెక్కిన విద్యార్థులు

<p>కొమురం భీం జిల్లా అసిఫాబాద్ మండల బూరుగుడా గ్రామ సమీపంలోని&comma; గిరిజన మహిళ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలని హాస్టల్ నుండి దాదాపు 2 నుండీ 3 కిలోమీటర్ల పరుగులు తిస్తు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థినులు ప్రిన్సిపల్ తమపై…

Read more

వివేక్ వెంకటస్వామి మందమర్రి పర్యటన….

<p>శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మొదటిసారిగా మందమర్రి పట్టణం పర్యటనలో భాగంగా సింగరేణి intuc యూనియన్ కార్యాలయం à°•à°¿ విచ్చేశారు&period; ఐఎన్టీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు&period; అనంతరం ఆయన…

Read more