Hyderabad

తెలంగాణ లో అందుబాటులోకి వచ్చిన బిల్డ్ నౌ యాప్

<p>తెలంగాణలో వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు&period; హైదరాబాద్‌కు ఎంఎన్‌సీ కంపెనీలు చాలా వస్తున్నాయి&period; à°ˆ క్రమంలోనే బిల్డ్‌ నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి వెల్లడించారు&period; ఏడాది పాలన పూర్తి చేసుకున్న…

Read more

ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న శ్రీచైతన్య అరాచకాలు

<p>శ్రీ చైతన్య కాలేజీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి&period; కాలేజీలో లెక్చరర్ల వేధింపులు&comma; యాజమాన్యం ఒత్తిడిలు తట్టుకోలేక విద్యార్థులు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు&period; విద్యార్థులపై వేధింపులకు శ్రీచైతన్య కాలేజీ కేరాఫ్ అడ్రస్ à°—à°¾ నిలుస్తోంది&period; హైదరాబాద్ మదీనాగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో…

Read more

ట్రేడ్ మార్క్ గుర్తింపు పొందిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల

<p> దక్షిణ భారతదేశంలో ట్రేడ్‌మార్క్‌ పొందిన తొలి భవనంగా ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల&period; భాగ్యనగరం చరిత్రలో అంతర్భాగమైన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం అరుదైన గుర్తింపును దక్కించుకుంది&period; 1939లో నిర్మించిన à°ˆ భవనం జాతీయ స్థాయి మేథో సంపత్తి హక్కుల పరిరక్షణ…

Read more

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హరీష్ రావు … అరెస్ట్ తప్పదా ?

<p>ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు తెలంగాణ పోలీసులకు à°’à°• సవాలుగా మారింది&period; ఫోన్‌ ట్యాపింగ్‌ à°…à°‚à°¶à°‚ మరోసారి హాట్ టాపిక్ గామారింది&period; ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది&period; à°ˆ కేసులో BRS MLA&comma; మాజీ మంత్రి హరీష్‌రావుపై ……

Read more

హైదరాబాద్‌కు మరో అతిపెద్ద వంతెన

<p>తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు జోరందుకున్నాయి&period; ఇందులో భాగంగా à°¨ హైదరాబాద్ లో సీఎం పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు&period; దీంతో పాటు మరికొన్ని అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు&period; ఆరాంఘర్ ఫ్లైఓవర్&comma; సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్&comma; వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ప్రారంభించనున్నారు&period; అలాగే…

Read more

విద్య, వైద్య రంగానికే మా మెుదటి ప్రాధ్యాన్యం..

<p>కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం విద్యా&comma; వైద్యమేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; వైద్యారోగ్యశాఖ బలోపేతం అయిన రోజే ఆరోగ్య తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు&period; అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వైద్యారోగ్యశాఖలో 14 వేల ఉద్యోగాల భర్తీ చేశామని తెలిపారు&period; ప్రజా…

Read more

మాదాపూర్ లో లక్షలు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

<p>హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది&period; మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ కొండాపూర్లోని ఓయో హోటల్లో దాడులు చేసి డ్రగ్స్ను పట్టుకున్నారు&period; à°ˆ దాడిలో పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు&period; ఓయోలో కొందరు పార్టీ చేసుకుంటుండగా రైడ్ చేసినట్టుగా మాదాపూర్…

Read more

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు .. దొరికితే అంతే ఇగ

<p>డిసెంబర్ 31 వేడుకలపై ఆంక్షలు విధించారు పోలీసులు&period; à°ˆ మేరకు హైదరాబాద్‌ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు&period; రాబోయే నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం పై ఫోకస్ పెట్టమని&period;&period; డిసెంబర్ 15 వరకు న్యూ ఇయర్ వేడుకలు దరఖాస్తు…

Read more

జాతీయ స్థాయి గుర్తింపు పొందిన శాలిబండ పోలీస్ స్టేషన్

<p>గ్రేటర్ హైదరాబాద్ లోని శాలిబండ పోలీస్ స్టేషన్ కు అరుదైన గౌరవం దక్కింది&period; ఉత్తమ పోలీసు స్టేషన్లలో శాలిబండ ఠాణాకు జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానం లభించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది&period; కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏటా…

Read more

సెలబ్రిటీలను నిండాముంచిన జ్వూవెలరీ వేత్త కాంతిదత్

<p>హైదరాబాద్ లో భారీ మోసం వెలుగుచూసింది&period; టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలు&comma; వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదైంది&period; తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతి దత్ సెలబ్రిటీలను&comma; సినిమా హీరోయిన్లు&comma; వ్యాపారవేత్తలను టార్గెట్ చేసుకొని బురిడీ…

Read more