ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటితో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీలు వీడ్కోలు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ నుస్తులాపూర్ గ్రామానికి సర్పంచ్ రావుల రమేష్ కృషితో ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, …
Karimnagar
-
-
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్ షిప్ లోని శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏడో తరగతి చదువుతున్న జెట్టి వర్షిత్ ను అకారణంగా ప్రిన్సిపల్ రవికాంత్ కొట్టడంతో తీవ్ర …
-
రామగుండం ఎన్ టి పి సి పరిశ్రమలో బూడిద రవాణా నిలిచిపోయింది. గత 14 రోజులుగా ట్రాన్స్ పోర్టు లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో యజమానులు కాంటాక్ట్ తీసుకున్న వాహనాలను అనుమతించకపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. …
-
సింగరేణి కార్మికుల బిడ్డగా తనను సినిమాలలో ఆదరించాలని బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ విజ్ఞప్తి చేశారు. తాను నటించి నిర్మించిన బూట్ కట్ బాలరాజు ప్రమోషన్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన పర్యటించారు. పట్టణంలోని ప్రధాన …
-
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో నిలిపి ఉంచిన లారీల్లో దొంగలు డీజిల్ చోరీకి పాల్పడ్డారు. ఓ రైస్ మిల్ ముందర నిలిపి ఉంచిన నాలుగు లారీల్లోని డీజిల్ చోరీ అయినట్లు గుర్తించారు. ఉదయం అక్కడికి వచ్చిన హమాలీలు …
-
కరీంనగర్ జిల్లాలోని కస్తూర్భా కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. దింతో కాలేజీ ప్రిన్సిపాల్ హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా అమె …
- KarimnagarLatest NewsMain NewsPoliticalTelangana
వేములవాడ రాజన్నను దర్శించుకున్న జస్టిస్ పి.శ్రీ సుధ..
వేములవాడ రాజన్నను ఆదివారం తెలంగాణ జస్టిస్ పి.శ్రీ సుధ, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా స్వామి వారి మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. …
-
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ మేరకు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మహబూబ్ …
-
దుబాయ్ పంపిస్తా అంటూ మోసం చేసిన గల్ఫ్ ఏజెంట్ ఇంటి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్ కు చెందిన ఏలేటి రమేష్ గత కొంతకాలంగా గల్ఫ్ ఏజెంట్ గా …
-
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో గుర్తింపు సంఘం నాయకులు ఉద్యోగాల పేరుతో కుంభకోణానికి పాల్పడుతున్నారని పాలకుర్తి జడ్పీటీసీ, బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా …