కౌలు రైతు ఆత్మహత్యాయత్నం…

farmer suicide attempt...

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేసాడు&period; కోడూరు మండలం వి&period;కొత్తపాలెం లో కౌలు రైతు బాదర్ల సూర్య ప్రభాకరరావు ఆత్మహత్యాయత్నం చేసాడు&period; 10 ఎకరాల పొలం కౌలుకు వేసిన ప్రభాకరరావు తుఫాను వలన పంట మొత్తం నేలకొరిగి మొలకలు వచ్చాయని ఆవేదనతో పురుగుల మందు తాగి ప్రభాకరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు&period; వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు&period; ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకరరావుని తెలుగుదేశం పార్టీ నేతలు పరామర్శించారు&period; 24 గంటలు అబ్సర్వేషన్లో ఉండాలని వైద్యులు చెప్పారు&period; ప్రభాకరరావు కి భార్య&comma; ఇద్దరు కుమార్తెలు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.