ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత

AP Assembly

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">ఆంధ్రప్రదేశ్<&sol;a> సర్పంచుల సంఘం&comma; పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన &OpenCurlyQuote;చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది&period; పోలీసులను తప్పించుకుని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు&period; దారిమళ్లించిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు&period; అసెంబ్లీ పరిసరాల్లోకి చొచ్చుకొచ్చిన సర్పంచులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు&period; వారిని ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు&period; ఈ ఘటనలో పలువురు సర్పంచులు గాయపడ్డారు&period;<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;kwxBW-R4y5c&quest;si&equals;9CwWspStOAuluNjF">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.