గత ప్రభుత్వం మంచి పథకాలను కొనసాగిస్తాం..

గత ప్రభుత్వం మంచి పథకాలను కొనసాగిస్తాం-మంత్రి శ్రీధర్

Advertisements

<p>గత ప్రభుత్వం ఏదైనా మంచి పథకాలు చేపడితే&period;&period;కొనసాగిస్తూ ముందుకు పోతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు&period; బేషిజానికి తావు ఇవ్వకుండా రాష్ట్రప్రయోజనాలే ధ్యేయంగా ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారన్నారు&period; మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటూ పాలిటిక్స్ చేయాలని బీఆర్ఎస్ యత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు&period; తాము తిరిగిన అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు&period; హరీశ్ రావు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని&comma; రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా వద్దా&quest; హరీశ్ రావు చెప్పాలన్నారు&period; యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం అడ్డుకోవాలని చూస్తోందన్నారు&period; జంట నగరాలకు సంబంధించిన మెట్రోను విస్తరణను&comma; శంషాబాద్ కు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు&period; మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ నేతలు విమర్శలతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు&period;ప్రభుత్వంలో ఉండగా పదేళ్లు యువతకు నష్టం చేశారు&period; ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా నష్టం చేస్తామంటే ప్రజలు సహించరన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..