వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.

వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ

Advertisements

<p>డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు&period; పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి&comma; జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి&comma; ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు&period; కొత్తకోట చౌరస్తా నుంచి ATR ఫంక్షన్ హాలు వరకు ఈ ర్యాలీ కొనసాగింది&period; డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు&period; యువత డ్రగ్స్‌కి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు&period; అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని ఎస్పీ సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..