సింగరేణిలో కార్మిక సమస్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సింగరేణిలో కార్మిక సమస్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Advertisements

<p>సింగరేణిలో కార్మిక సమస్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి&period; కార్మిక సంఘాల ఆందోళనలు&comma; అధికారుల రిలే దీక్షలు&comma; వేతన ఒప్పందంపై ఉత్కంఠ&comma; ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపులతో బొగ్గు బెల్ట్ పారిశ్రామిక వాతావరణం వేడెక్కింది&period; కార్మికుల పెండింగ్ డిమాండ్ల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం&comma; రాజకీయ జోక్యం కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; సింగరేణిలో తాజా పరిస్థితులపై సీవీఆర్‌ న్యూస్‌ స్పెషల్ స్టోరీ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.