సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బాలుడి కిడ్నాప్ కేసు సుకాంతం.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బాలుడి కిడ్నాప్ కేసు సుకాంతం

Advertisements

<p>హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది&period; గత నెల 20à°¨ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దాదాపు 12 రోజులుగా క్రితం అదృశ్యమైన బాలుడు నిఖిల్&period;&period; కోసం కుటుంబ సభ్యులు&comma; పోలీసులు తీవ్రంగా గాలిస్తుండగా&period;&period; చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తే జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన ఘటన ఆసక్తికరంగా మారింది&period; షాపూర్‌నగర్‌కు చెందిన షేక్ అహ్మద్ అలీ అనే వ్యక్తి రైల్వే స్టేషన్ నుంచి బాలుడిని తీసుకెళ్లి&period;&period; తన వద్ద ఉంచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది&period; రెండు రోజుల క్రితమే బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించడంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు&period; సికింద్రాబాద్ పరిధిలోని చిలుకానగర్‌లో నివసిస్తున్న బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు&period; దీంతో రోజుల తరబడి ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు&period; అయితే బాలుడిని కిడ్నాప్ చేయడానికి గల కారణాలేంటి&quest; నిందితుడి ఉద్దేశం ఏమిటి&quest; ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా&quest; అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.